'మిలానో ఫ్యాషన్ వీక్' లో మోడల్స్ హొయలు
🎬 Watch Now: Feature Video
ఇటలీలోని మిలాన్ నగరంలో 'మిలానో ఫ్యాషన్ వీక్' అట్టహాసంగా సాగుతోంది. జియాని వెర్సెస్ స్థాపించిన... వెర్సెస్ ఫ్యాషన్ భవనంలో నిర్వహించారీ ఫ్యాషన్ షో. పలువురు మోడల్స్ స్జేజిపై నడిచి హొయలొలికించారు. వివిధ డిజైన్లలో రూపొందించిన దుస్తులతో ఆకట్టుకున్నారు.