thumbnail

By

Published : Mar 18, 2020, 11:31 AM IST

ETV Bharat / Videos

ఆ వీధిలోని కుటుంబాలన్నీ ఒకేసారి చప్పట్లు కొడితే...

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. వైరస్​ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజకు పెరుగుతోంది. కంటిమీద కునుకు లేకుండా.. రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఐరోపాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ఇటలీ, ఫ్రాన్స్​ దేశాలు తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​లోని పర్షియన్లు.. కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాత్రను ప్రశంసిస్తూ చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.