పడవల్లా తేలిన కార్లు.. వీధులన్నీ బురదమయం - స్పెయిన్ వార్తలు టుడే
🎬 Watch Now: Feature Video
భారీ వర్షాలు స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మాడ్రిడ్‌లో ఒక్కరోజులోనే 9వేల పిడుగులు పడినట్లు వాతావరణ వెల్లడించింది. వరదల ధాటికి వీధుల్లోకి కార్లు కొట్టుకొచ్చాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని.. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.