అమెరికా సైనిక స్థావరంలో మంటలు - ఒకినావా కడేనా ఎయిర్ బేస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 22, 2020, 12:54 PM IST

జపాన్​ ఒకినావాలోని అమెరికా సైనిక స్థావరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదకర వస్తువులు ఉన్న ఆ గోదాము పైకప్పు కాసేపటికే కుప్పకూలింది. అప్రమత్తమైన అధికారులు అక్కడి సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.