అమెరికా సిలికాన్​ వ్యాలీలో భారీ అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail
నిర్మాణంలో ఉన్న భవంతి అగ్ని ప్రమాదానికి గురైన ఘటన అమెరికాలోని సిలికాన్​ వ్యాలీలో చోటుచేసుకుంది. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.