కాలిఫోర్నియా పార్కులో అగ్ని ప్రమాదం - పొగ
🎬 Watch Now: Feature Video
అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ఎమ్యూజ్మెంట్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వెనువెంటనే ప్రజలను పార్కు నుంచి వెళ్లిపోవాలంటూ సిబ్బంది హెచ్చరించారు. హెలికాఫ్టర్ల సాయంతో మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.