భారీ గుమ్మడికాయలతో ఏనుగుల ఆటలు - ఏనుగులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2021, 4:36 PM IST

అమెరికా పోర్ట్​లాండ్​లోని ఓరెగాన్​ జూలో ఏనుగులు సందడి చేశాయి. వందల పౌండ్ల బరువున్న గుమ్మడికాయలను కాళ్లు, తొండంతో బద్దలుకొట్టి ఆడుకున్నాయి. అనంతరం ప్రశాంతంగా కూర్చుని వాటిని తిన్నాయి. అయితే ఇదంతా అక్కడి వేడుకల్లో ఓ భాగం. ఏటా కొందరు గుమ్మడికాయలను జూకు విరాళంగా ఇస్తారు. ఈసారి గ్రోవర్స్​ క్లబ్​ అనే కూరగాయల సంస్థకు చెందిన ఇద్దరు గుమ్మడికాయలను విరాళంగా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.