చైనాలో హిమపాతం.. మంచు ముసుగులో పర్యటక ప్రాంతాలు! - చైనా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13574135-thumbnail-3x2-asdf.jpg)
చైనాలో హిమపాతం (China Snowfall) పర్యావరణ ప్రేమికులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. భారీగా కురిసిన మంచుతో (Snowfall in China) కొండప్రాంతాలన్నీ శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. హిమపాతంతో పర్యటక స్థలాలు మరింత ఆకర్షణీయంగా తయారయ్యాయి.