బ్రెజిల్లో అదిరిన శునకాల పరేడ్... - బ్రెజిల్ శునక కార్నివాల్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6097479-thumbnail-3x2-rrr.jpg)
బ్రెజిల్‌లోని కొపకబాన బీచ్ వద్ద సాంస్కృతిక 'బ్లొకొవ్ సుందయ డాగ్ పరేడ్' డప్పువాయిద్యాల నడుమ ఎంతో ఆహ్లాదంగా సాగింది. రంగురంగుల దుస్తులతో తమ శునకాలను అలంకరించారు తమ యజమానులు . శునకాలు కూడా ఎంతో ఉత్సాహంగా పరేడ్‌లో పాల్గొన్ని శునక ప్రేమికుల్లో చిరునవ్వును నింపాయి.
Last Updated : Mar 1, 2020, 2:17 PM IST