ఇక్కడ కుక్కలే వైరస్​ను పసిగట్టేస్తాయి! - చెమట వాసనతో కరోనా పసిగడుతోన్న కుక్కలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2020, 12:38 PM IST

చిలీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా రోగుల్ని గుర్తించేందుకు శునకాల్ని రంగంలోకి దింపారు. చెమట వాసన ద్వారా కొవిడ్ వైరస్​ను గుర్తుపట్టేలా వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కుక్కలు గంటకు 250 మంది చెమట వాసనను పసిగట్టగలవని అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.