అమెరికా కాలిఫోర్నియాలో చల్లారని కార్చిచ్చు - కాలిఫోర్నియా కార్చిచ్చు వార్తలు
🎬 Watch Now: Feature Video
అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉద్ధృతి తగ్గడం లేదు. దావానలం ధాటికి నాపా కౌంటీలోని పలు ఇళ్ళు బూడిదయ్యాయి. విమాన ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాలిఫోర్నియాలోని 9 జాతీయ అడవులను ఇంకొంత కాలంపాటు మూసి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.