లెబనాన్: యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఘర్షణ - లెబనాస్ రాజధాని బీరట్లో పోలీసులు ఆందోళనకారుల మధ్య ఘర్షణ యుద్ధవాతవరణాన్ని తలపించింది.
🎬 Watch Now: Feature Video

లెబనాన్ రాజధాని బేరూట్లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. నిరసనకారులు పోలీసులపై బాణాసంచా, పొగబాంబులతో దాడి చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులను ప్రయోగించారు అధికారులు. ఘటనలో 130 మందికి గాయాలయ్యాయి. పతనమవుతోన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కొద్ది రోజులుగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనబాట పట్టారు.
Last Updated : Dec 16, 2019, 8:47 AM IST