'భారతదేశ సౌర్వభౌమత్వాన్ని చైనా గౌరవించాల్సిందే' - భారత్​-చైనా ఉద్రిక్తత

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2020, 4:57 PM IST

Updated : Jun 19, 2020, 5:08 PM IST

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టిబెట్​ అధ్యక్షుడు లోబ్సాంగ్​ సంగయ్​. భారతదేశ ప్రాదేశిక సౌర్వభౌమాధికారం, సమగ్రతను.. చైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ సమాజం భారత్​కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నొక్కిచెప్పారు. హిమాలయాల్లో సరిహద్దు వివాదాలకు ప్రధాన కారణం టిబెట్​ అన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
Last Updated : Jun 19, 2020, 5:08 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.