చిలీలో నిరసనలు- ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహం - international latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 31, 2019, 6:39 AM IST

Updated : Oct 31, 2019, 7:16 AM IST

కొద్ది రోజుల నుంచి చిలీలో జరుగుతోన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు.. బాష్ప వాయువు, జల ఫిరంగులను ప్రయోగించారు. రహదారులకు అడ్డంగా బారికేడ్లను పెట్టారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఈ నిరసనల కారణంగా ఆ దేశాధ్యక్షుడు... రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరుకాలేకపోయారు.
Last Updated : Oct 31, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.