సమావేశంలో రాజకీయ నేతల కుర్చీల ఫైట్..!​ - కుర్చీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 9, 2019, 6:55 AM IST

Updated : May 9, 2019, 7:39 AM IST

సూడాన్​ రాజధాని ఖార్టోమ్​లో జరిగిన సైనిక మండలి సమావేశం రణరంగంగా మారింది. దేశంలో మధ్యంతర సైనిక పాలకులు, నిరసనకారులకు మధ్య ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాజకీయ నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు. చివరకు కుర్చీలను ఒకరిపై ఒకరు విసిరేసుకొని కొట్టుకున్నారు. దేశ పాలనను సైన్యం నుంచి ప్రభుత్వానికి అప్పగించే అంశంపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రాజకీయ నేతలు, సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Last Updated : May 9, 2019, 7:39 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.