thumbnail

కార్నివాల్​లో 'సాంబా'

By

Published : Mar 4, 2019, 7:51 PM IST

బ్రెజిల్​ రాజధాని రియో డీ జెనిరోలో 'బ్రెజిల్ కార్నివాల్'​ ఘనంగా జరుగుతోంది. సాంబా స్కూల్స్​ నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. 7సాంబా స్కూల్స్​కు చెందిన వేలాదిమంది పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ కవాతు చేశారు. ఇందులో వినోదాత్మకంగానే కాక దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.