ప్రమాద ఘంటికలు మోగిస్తున్న అమెజాన్ కార్చిచ్చు - బొల్సొనారో
🎬 Watch Now: Feature Video
అమెజాన్ అడవులు కార్చిచ్చుకు ఆహుతి అవుతూనే ఉన్నాయి. ఆదివాసీలు జీవనాధారం కోల్పోతున్నారు. ఎన్నో మూగజీవాలు ప్రాణాలు, ఆవాసాలు కోల్పోతున్నాయి. మరోవైపు మంటలను అదుపుచేసేందుకు బ్రెజిల్... సైన్యాన్ని రంగంలోకి దింపింది.
Last Updated : Sep 28, 2019, 2:01 PM IST