డైవింగ్ పోటీలు:ఇది టీజర్ మాత్రమే..పిక్చర్ అబీ బాకీ హై! - PRACTICE
🎬 Watch Now: Feature Video
ఎత్తైన కొండపై నుంచి నీటిలోకి సులువుగా దూకేస్తున్నారు ఈ ఆటగాళ్లు. వీళ్లు దూకే తీరు చూస్తే ఔరా..! అనక మానరు. '2019 రెడ్ బుల్ క్లిఫ్ డైవింగ్ వరల్డ్ సిరీస్' కోసం ప్రఖ్యాత క్రీడాకారులు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. దక్షిణాఫ్రికాలో వచ్చే నెలలో ఈ సాహసోపేత టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన బ్రిటోన్ హంట్, 3 సార్లు విజేతగా నిలిచిన ఇఫ్ల్యాండ్ ఈ 'పాత్హోల్స్' సేలయేరు వద్ద మెగాటోర్నీ కోసం ప్రాక్టీస్ చేశారు.