మాంచెస్టర్​లో వెల్లువెత్తిన జాత్యహంకార వ్యతిరేక నిరసనలు - Manchester protests

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2020, 8:45 PM IST

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్​ ప్లాయిడ్​ మృతి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​లోని మాంచెస్టర్​లో శనివారం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు ఆందోళనకారులు. వందలమంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా గ్రేటర్​ మాంచెస్టర్​ పోరాడాలని కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.