thumbnail

By

Published : Feb 8, 2020, 9:46 AM IST

Updated : Feb 29, 2020, 2:48 PM IST

ETV Bharat / Videos

అమెరికాలో భారీ వరదలు.. పలు ప్రాంతాలు జలదిగ్బంధం

అమెరికాలోని పెండిల్టన్​, ఒరెగాన్​ నగరాల్లో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురిశాయి. ఫలితంగా పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. చుట్టూ ఉన్న నదుల్లో పెరుగుతున్న నీటిమట్టం ఎన్నడూ లేని రికార్డులు సృష్టించాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. గ్రామీణ ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు.
Last Updated : Feb 29, 2020, 2:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.