చమురు శుద్ధి కర్మాగారంలో అగ్ని ప్రమాదం - OIL REFINERY
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారంలోని బ్యూటేన్ విభాగంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున జ్వాలలు ఎగిసిపడగా చుట్టుపక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు.