జపాన్లో తళుక్కుమన్న కాంతిపుంజం - ఉల్క
🎬 Watch Now: Feature Video

జపాన్లో ఆదివారం ఓ కాంతిపుంజం తళుక్కుమంది. ప్రకాశమంతమైన వెలుగులతో భూమివైపునకు దూసుకొచ్చినట్లుగా కనిపించి ఒక్క క్షణంలో మాయమైంది. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ ఉల్కకు సంబంధించిన కొన్ని రేణువులు భూమిపై పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.