thumbnail

By

Published : Dec 14, 2019, 9:20 AM IST

ETV Bharat / Videos

అద్భుతం: సొరచేపల మధ్య స్కూబా డైవింగ్​

సముద్రజీవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వోల్మర్​ డి అగ్యుయర్ సాల్వడార్​ అనే జీవశాస్త్రజ్ఞుడు వినూత్న ప్రయత్నం చేశారు. శాంటా క్లాజ్​ దుస్తులు ధరించి రియోడీజెనీరోలోని ఓ అక్వేరియంలో స్కూబా డైవింగ్ చేశారు. ఆకలిగొన్న సొరచేపల మధ్య ఆయన చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఆయన ఈ విన్యాసాలు చేయనున్నారు. తరువాత ఆయన స్థానంలో మత్స్య కన్యల బృందం ఈ విన్యాసాలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.