మద్యం మత్తులో కారుతో బీభత్సం.. ఒకరు బలి.. ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు - raipur crime
🎬 Watch Now: Feature Video
hit and run case raipur: మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు ఓ వ్యక్తి. అతివేగంతో కారు నడిపి ఒకరి మరణానికి, పలువురు గాయాలవ్వడానికి కారణమయ్యాడు. నిందితుడు దేవరాజ్ అరడజనుకు పైగా వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జరిగింది. నిందితుడి కారు వెంటే పోలీసుల వెంబడించారు. దీంతో అదే వేగంతో వెళ్లి చెరువు గట్టును ఢీకొట్టడం వల్ల దేవరాజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. అతడిపై కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST