మురిపిస్తున్న పూల సోయగాలు - హైదరాబాద్‌

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 13, 2019, 2:23 PM IST

వాటిని చూస్తే... ఉత్సాహం, ఉత్తేజం కలుగుతుంది. రోడ్డుకు ఇరువైపులా పసుపు పచ్చని దుప్పటి పరిచినట్లు ఉండే అందమైన ఆ పువ్వులు అటువైపు వెళ్లే వారిని ఇట్టే ఆకర్షిస్తాయి. కాసేపైనా సరే ఆగి ఆ దృశ్యాల్ని మనసారా చూసి పులకించిపోతామంటున్నారు వాహనచోదకులు. ఎక్కడో విదేశాల్లో.. లేదంటే సినిమాల్లో మాత్రమే కన్పించే అరుదైన దృశ్యాలు ఇప్పుడు హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. మరి ఆ దృశ్యాలను మనము చూద్దామా...!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.