Somasila Drone Visuals: ఆధ్యాత్మికం, పచ్చదనం, ఆకట్టుకునే జల సవ్వళ్ల నడుమ సోమశిల టూర్​ - somasila tourism spot

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2021, 10:41 PM IST

Somasila Drone Visuals: తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సోమశిల- నల్లమల అటవీ ప్రాంతం పరిధిలోని పర్యాటక ప్రదేశాలపై ప్రచార వీడియోను రూపొందించింది. ఈ టూరిజం ప్రచార వీడియోను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించారు. చుట్టూ పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న అడవి, ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఎత్తైన కొండల నడుమ జలపాతాలు.. ఆద్యంతం చూపరులను కనువిందు చేస్తోంది. కాస్తంత విరామం దొరికితే.. పర్యాటక ప్రియులు కుటుంబసమేతంగా చూడదగ్గ ప్రదేశాలు ఇవి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ విజువల్స్​ను చూసి మీరూ.. ఓ టూరేసి రండి..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.