కేరింతలు కొట్టించేలా ఫ్యాషన్ విద్యార్థుల నృత్యాలు - STUDENTS DANCES IN COLLEGE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3976484-158-3976484-1564381701252.jpg)
అందమైన అమ్మాయిలు... అందులోనూ ఫ్యాషన్ విద్యార్థులు.. ఇక వారి ఆటపాటల మజానే వేరు. కొత్త విద్యార్థులకు స్వాగతం పలుకుతూ... మాదాపూర్లోని నిఫ్ట్ ఫ్యాషన్ కళశాల విద్యార్థులు నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తమ ఆటపాటలతో అదరహో అనిపించారు. వివిధ నృత్యాలతో హోరెత్తించారు. పాటలు, కామెడి స్కిట్స్, నృత్యాలు.. తోటి విద్యార్థులచే కేరింతలు కొట్టించాయి.
TAGGED:
STUDENTS DANCES IN COLLEGE