శివరాత్రి వైభవం - LIGHTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 5, 2019, 2:30 PM IST

సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా రాత్రి సమయంలో లైట్లతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. రంగు రంగుల విద్యుద్దీపాల వెలుగులో క్షేత్రం మెరిసిపోయింది. ఆకట్టుకునే కాంతులతో ఆ ప్రాంతం కనులవిందు చేసింది. భారీగా తరలివచ్చిన భక్తులు శివనామస్మరణలో మునిగిపోయారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.