కరీంనగర్లో అటవీ ప్రాంతంలో మయూరాలు నాట్యం చేస్తూ... కనువిందు చేశాయి. ఆకాశం మేఘావృతం కావడంతో... మురిసిపోయిన నెమలి పురివిప్పి నాట్యం చేసింది. ఆ మయూరీ అందాలు అందరినీ అలరించాయి.