thumbnail

Navy Air Wing: ఆకట్టుకుంటున్న నేవీ ప్రచార లఘు చిత్రం

By

Published : Aug 28, 2021, 6:52 PM IST

గోవా వేదికగా సెప్టెంబర్ మొదటి వారంలో ఇండియన్ నేవీ ఎయిర్ ఆర్మ్ విభాగానికి సంబంధించిన కలర్స్ ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవానికి భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి సంబధించి నేవీ ఒక ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ధైర్యానికి రెక్కలు (వింగ్స్ ఆఫ్ వేలర్).. పేరిట విడుదలైన ఈ లఘు చిత్రం ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.