చిట్టిపొట్టి చిన్నారుల ర్యాంప్ వాక్ - Kids Fashion Show in Hyderabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4244179-801-4244179-1566796804492.jpg)
చిట్టిపొట్టి చిన్నారులు... చిచ్చరపిడుగులాగా.. చిరు చిరు నడకలతో అదరహో అనిపించారు. సంప్రదాయ, వెస్ట్రన్ వస్త్రాలతో ర్యాంప్‌పై వయ్యారి హంసనడకలతో ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. సిమాఫ్ గ్లోబల్ సంస్థ హైదరాబాద్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా మొదటి ఆడిషన్స్ నగరంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రంగు రంగుల దుస్తులలో చిన్నారులు మెరిసిపోయారు.