Fashion Show: వస్త్రాలు డిజైన్ చేసి.. ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసి.. - fashion show in telangana
🎬 Watch Now: Feature Video
రంగురంగుల వస్త్రాలు. సరికొత్త డిజైన్లు. వాటిని ధరించి తళుక్కున మెరిసిన తారలు. ర్యాంప్‌పై క్యాట్ వాక్ హోయలు. ఇవన్నీ హైదరాబాద్ మాదాపూర్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌లోని చిత్రాలు. హ్యామ్స్ టెక్ ఫ్యాషన్ కళాశాల విద్యార్థులు రూపొందించిన సరికొత్త కలెక్షన్లతో నిర్వహించిన ఫ్యాషన్ షో అదరహో అనిపించింది.