వరంగల్లో ఆకట్టుకున్న ఫ్లాష్ మాబ్ - flash mob@warangal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2688759-1064-d79af085-6abf-4e37-9279-dda01c831b9c.jpg)
వరంగల్ హన్మకొండలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాల 21వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. డీజే ఏర్పాటుచేసి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. నగరంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని కళాశాల యాజమాన్యం తెలిపింది.