FASHION SHOW: తళుక్కుమన్న వజ్రాభరణాలు.. అలరించిన ముద్దుగుమ్మలు - తెలంగాణ వార్తలు
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో దివ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్థమాన సినీ కథానాయిక ప్రియాసింగ్తో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. తమ హంసనడకలతో అదరహో అనిపించి.. చూపరులను ఆకట్టుకున్నారు.
Last Updated : Jul 30, 2021, 10:57 AM IST