ఘనంగా పోలీస్​శాఖ బతుకమ్మ సంబురాలు - latest news of police department bathukamma festival

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 5, 2019, 7:39 PM IST

హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోషామహల్​ గ్రౌండ్​లో​, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున పోలీసులు తమ కుటుంబాలతో సహా పాల్గొని బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు. సీపీ అంజనీకుమార్​, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆయన సతీమణి అనుపమ.. డీసీపీ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళా పోలీస్ అధికారులు, పలువురు సిబ్బంది బతుకమ్మలతో ఆడిపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.