ఈ అపురూప కళాఖండాలు... వ్యర్థానికి అర్థాలు - వీడియో గ్యాలరీ
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ నాంపల్లిలోని గోల్డెన్ త్రెషోల్డ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ సందడిగా కొనసాగింది. విద్యార్థులు తయారు చేసిన నమూనాలతో ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చెత్త బుట్టలో పారేసే వస్తువులతో మట్టి బొమ్మలు, బట్టలు, వివిధ బొమ్మల పెటింగ్లు విశేష రీతిలో స్పందన లభించింది.