కమ్మని 'స్టఫ్డ్ ఎగ్' చిటికెలో చేసుకోండిలా.. - egg snacks in telugu
🎬 Watch Now: Feature Video
రోజూ ఉడకబెట్టిన ఎగ్స్ తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కానీ, రోజూ అదే తింటే తింటే బోరు కదా.. అలా అని గిన్నెడు నూనెలో వేసి వెరైటీలు చేస్తే.. పోషకాలన్నీ మాయమవుతాయి. మరి ఒక్క చుక్క నూనె వాడకుండా.. గుడ్డులో పోషకాలను మరింత పెంచే స్టఫ్డ్ ఎగ్ రెసిపీ ట్రై చేయాలనుందా? అయితే, వీడియో చూసేయండి