వెజిటేరియన్స్ మెచ్చేలా.. పచ్చని 'కబాబ్' రెసిపీ! - make kebabs at home
🎬 Watch Now: Feature Video
కబాబ్ అనగానే.. ఎర్రగా, కారంగా, బాగా కాలిన మాంసం ముక్కలే కళ్లముందు కనిపిస్తాయి. కానీ, మొఘలాయి స్పెషల్ కబాబ్‌లు మాత్రం వాటికి పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. తింటే స్వర్గాన్ని తలపిస్తాయి. ఆ రుచి శాకాహారులకు సైతం అందించడానికే.. పాలకూర, బఠాణీలు, ఉడకబెట్టిన బంగాళదుంపలతో హరాభరా కబాబ్ రెసిపీ తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి.