సమ్మర్ స్పెషల్: సోంపు షర్బత్ సింపుల్ రెసిపీ - సోంపు షర్బత్ తయారు చేసుకొండిలా
🎬 Watch Now: Feature Video

ఓ వైపు లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. మరోవైపు బానుడి భగభగలు. ఇలాంటి సమయంలో చల్ల చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోందా? అయితే అద్భుతమైన రుచితో పాటు మీ ఒంట్లో వేడిని తరిమికొట్టే 'సోంపు షర్బత్' ఇంట్లోనే తయారు చేసుకోండిలా...