'చాక్లెట్ కేక్' సూపర్ గా బేక్ చేసేద్దామిలా..! - ETV Bharat Priya
🎬 Watch Now: Feature Video
చాక్లెట్ కేక్ ఘుమఘుమలకు ఫిదా అవ్వనివారుంటారా? కానీ, ఈ కరోనా కాలంలో బేకరీలకు వెళ్లి చాక్లెట్ కేక్ రుచి చూడాలన్నా భయమే. అందుకే, ఇంట్లోనే ఈజీగా ఒక్క పాత్రలోనే చాక్లెట్ కేక్ బేక్ చేసి ఆస్వాదిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో రెసిపీ చూసి చేసేద్దాం రండి...