కరకరలాడే 'చక్లీలు'.. ఇలా చేస్తే భలే ఉంటాయి! - telugu food portals
🎬 Watch Now: Feature Video
లాక్డౌన్ వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రోజంతా ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో బిజీగా గడిపేస్తున్నారు. అయితే ఎన్ని పనులున్నా సాయంత్రం చాయ్ టైంలో మాత్రం అందరూ ఓ చోట చేరడం పక్కా. ఆ సమయంలో వేడివేడిగా ఏదైనా ముందుంటే ఆహా అనిపిస్తుంది. అలాంటప్పుడు కరకరలాడే 'చక్లీలు' ట్రై చేయండి. మరి వండాలంటే రుచి కరమైన ఈ వంటకం గురించి తెలుసుకోవాలి కదా..