ట్యూన్ కోసం DSP కష్టం.. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రయోగం.. చివరకు.. - పూనకాలు లోడింగ్ సాంగ్ లిరిక్స్
🎬 Watch Now: Feature Video
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని యూ బై ఏ సర్టిఫికెట్ అందుకున్న వాల్తేరు వీరయ్యను భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంగీతాన్ని అందించిన దేవీశ్రీప్రసాద్, కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ఆనందం వ్యక్తం చేశారు. వాల్తేరు వీరయ్య పాటలను, డ్యాన్స్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ తమ పాటలు, డ్యాన్స్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST