'RRRలో ఆ హీరోకే ఎక్కువ న్యాయం!'.. ఎట్టకేలకు నోరు విప్పిన రాజమౌళి - cash bramhastra team
🎬 Watch Now: Feature Video
'ఆర్‌ఆర్‌ఆర్'లో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అయితే తాజాగా దర్శకుడు రాజమౌళి.. పాత్రల విషయంలో వీరిద్దరిలో ఎవరికి తాను ఎక్కువ న్యాయం చేశారో చెప్పారు. ఆయన ఏం చెప్పారో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST