కూతురికి పెళ్లి కానుక... పాత్రలు, ఉపకరణాలు అన్ని వెండివే! - పెళ్లి కూతురు తమిళనాడు
🎬 Watch Now: Feature Video

silver gifts to daughter: తమిళనాడుకు చెందిన దంపతులు తమ కూతురికి వివాహం చేసి.. భారీగా వెండి ఆభరణాలను బహూకరించారు. వెండి రూపంలో ఉన్న పాత్రలు, ఉపకరణాలు, ఇతర వస్తువులను తమ కూతురికి ఇచ్చి.. మెట్టింటికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST