Prathidwani: అందరికీ ఒకేచట్టంతో సామాజిక సమస్యలు సమసిపోతాయా? - Common Civil Code
🎬 Watch Now: Feature Video

Common Civil Code: ఒకే దేశం ఒకే పౌరస్మృతి దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా..? వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో పౌరులందరికీ సమన్యాయం సాధనకు యూసీసీ అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ మేరకు దిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం మొదటిసారి ప్రమాణపత్రం సమర్పించింది. భిన్నమతాలు, సంప్రదాయాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడం ఎంత వరకు సాధ్యం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.