PRATHIDWANI: స్త్రీల వివాహ వయసు పెంచితే చాలా? వారి భద్రత మాటేంటి? - స్త్రీల వివాహ వయసు పెంపు
🎬 Watch Now: Feature Video
యువతుల పెళ్లి వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ దిశగా ముందుకు అడుగేసింది. ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి? వివాహ వయసు పెంచే అంశం పేద, మధ్య తరగతి వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావాలంటే సవరించాల్సిన చట్టాలేంటి? చట్టబద్దంగా పెళ్లి వయసు అమలు చేయడంలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎలా ఉండాలి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.