Prathidwani: 'భాజపాకు వ్యతిరేక గాలి' ప్రచారంలో వాస్తవం ఎంత? - prathidwani latest videos
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14151082-396-14151082-1641827650387.jpg)
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. పంజాబ్‌లోనూ పార్టీల మధ్య పోటీ నువ్వా... నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పార్టీల అంచనాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.