VANJANGI HILL: వంజంగి కొండల అందాలు ... పర్యటకుల ఆనందాలు - ap news
🎬 Watch Now: Feature Video

ఏపీలోని విశాఖ మన్యంలోని పాడేరు ప్రకృతి అందాలకు నెలవు. ముఖ్యంగా పాడేరు సమీపంలోని వంజంగి కొండపై మంచు అందాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచేస్తాయి. మేఘాలు నేలజారాయా అన్నట్టు కొండలపై మంచు తెరలు తేలియాడాయి. సహజసిద్ధమైన ఈ అందాలను చూసి ప్రకృతి ప్రేమికులు మైమరచిపోతున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.