మయూర విహారం.. ప్రకృతితో మమేకం - lock down effect in hyderabad
🎬 Watch Now: Feature Video
మయూర విహారం..
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నాయి. శబ్ధ, వాయు కాలుష్యం తగ్గిపోవడం వల్ల హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ ప్రాంతంలో నివాసాల మధ్య మయూరాలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ మనోహర దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.