కళకళలాడుతున్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ - గడ్డి అన్నారం పండ్ల మార్కెట్
🎬 Watch Now: Feature Video
మహ శివరాత్రిని పురస్కరించుకుని హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌కు వివిధ రకాల పండ్లను వ్యాపారస్థులు భారీగా తీసుకువచ్చారు. పండ్ల వాహనాలతో గడ్డి అన్నారం మార్కెట్ కళకళలాడుతోంది.